కొండపి: జరుగుమల్లి KGBV పాఠశాల ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ స్వాతి
జరుగుమల్లి కె.బిట్రగుంట KGBV పాఠశాలలో బాలికను తీసుకెళ్లారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రిన్సిపల్ స్వాతి తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. దీనిపై ఒంగోలు పోలీసులు విచారణ చేస్తున్నారు.