కనిగిరి: పి.సి. పల్లి జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పువ్వాడి అనూష
పి.సి. పల్లి జడ్పిటిసి స్థానానికి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పువ్వాడి అనూష గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.