నారాయణపేట్: నారాయణపేట జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: అక్టోబర్ 31 వరకు ఆంక్షలు!
నారాయణపేట జిల్లాలో అక్టోబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు.