రాప్తాడు: సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి అనంతపురంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమిది ఓబులేసు
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సి ఈ సి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులు రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంటిమిది ఓబులేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ ఓబులేసు మాట్లాడుతూ సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఏపీ ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి ఓబులేష్ పేర్కొన్నారు.