గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో విపరీతగా పెరిగిన ట్రాఫిక్ రద్దీ, రోడ్డు పక్కన నిలిపి ఉంచుతున్న వాహనాల వల్ల నిలిచిపోతున్న ట్రాఫిక్
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచడం వల్ల ఒక వాహనం ఎదురుగా వస్తే మరో వాహనం వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు తీవ్రవస్తులు పడుతున్నారు. పోలీసులు రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.