మరిపెడ: మరిపెడలో బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ - గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన
మరిపెడలోని సెయింట్ అగస్టిన్ పాఠశాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి టీకా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో 20 మంది బాలికలకు వ్యాక్సినేషన్ అందించారు. ఈ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.