నారాయణపేట్: బీజేపీ నాయకులు రతంగ్ పాండు రెడ్డి గారి జన్మదిన వేడుకలు
పరిమలపురంలోని గణేష్ మందిరంలో జరిగిన బీజేపీ సీనియర్ నాయకులు రతంగ్ పాండు రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల జిఆర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.