డిచ్పల్లి: డిచ్పల్లి రాంపూర్ స్కూల్లో రోబోటిక్స్ క్లబ్ ప్రారంభం
డిచ్పల్లి మండలం రాంపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తొలిసారిగా రోబోటిక్స్ క్లబ్ ఏర్పాటైంది. సోహం అకాడమీ, హెచ్డీఎఫ్సీ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో 73 మంది విద్యార్థులకు రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు.