నిజామాబాద్ నార్త్: ఇందూరులో స్టేడియం నిర్మాణం నా లక్ష్యం: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరులో స్టేడియం నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాజారాం స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ఆయన, ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.