నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ ఇందిరమ్మ టవర్స్: ఫ్లాట్ల కోసం దరఖాస్తులు ప్రారంభం - చివరి తేదీ డిసెంబర్ 5
నిజామాబాద్ నాగారం ఆర్జీకే కాలనీలో నిర్మించే 480 ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సొంత ఇల్లు లేని అర్హులు మీ సేవ ద్వారా డిసెంబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాలకు 040-24603572కు కాల్ చేయండి.