ఆర్మూర్: ఆర్మూర్‌లో పసుపు రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాల పంపిణీ
ఆర్మూర్‌లోని మామిడిపల్లిలో జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు బాయిలర్ మరియు పాలిషర్ యంత్రాలను పంపిణీ చేశారు. ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన పసుపు ఉత్పత్తి పెరిగి, రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు.