నిజామాబాద్ రూరల్: నిజామాబాద్: 370 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - 3.70 కోట్ల ఆర్థిక సాయం
నిజామాబాద్ జిల్లాలో ఆరు మండలాల పరిధిలోని 370 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 3.70 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు.