కనిగిరి: మార్కాపురంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య: అప్పుల బాధే కారణమా?
మార్కాపురంలోని ఎస్వీకేపీ కాలేజీ రోడ్డు వద్ద గల ఒక లాడ్జీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.