కొత్తగూడెం: బూర్గంపాడులో విషాదం: 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 18 ఏళ్ల యువకుడు గిరీష్ సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పండుగ రోజు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.