రాప్తాడు: అనంతపురంలో ఆత్మకూరు రూరల్ టిడిపి నేతలతో సమావేశమై ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 6:30 గంటల వరకు రాప్తాడు నియోజకవర్గం లోని అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు సంబంధించిన టిడిపి నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు అనంతపురం రూరల్ ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచ్ల ఎన్నికల గురించి స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు, ఈ సమావేశంలో ఆత్మకూరు రూరల్ టిడిపి నేతలు పాల్గొన్నారు.