కనిగిరి: సంతనూతలపాడులో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కీలక సమావేశం
సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ టీడీపీ నాయకులతో సమావేశమై చీమకుర్తి మున్సిపాలిటీ, ZPTC, MPTC ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మన్నెం శివ నాగమల్లేశ్వరారావు పాల్గొన్నారు.