సంతనూతలపాడు: ఈదుమూడి జిల్లా పరిషత్ ఎస్ఎంసి ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన పవన్ కుమార్
నాగులుప్పలపాడు మండలం ఈదిమూడి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎంసి చైర్మన్ గా ఎం పవన్ కుమార్, వైస్ చైర్మన్ గా మరియమ్మ ఎన్నికైనట్లు పాఠశాల హెచ్ఎం విజయ్ కుమార్ తెలిపారు. తెలిపిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.