కనిగిరి: చీమలమర్రి వద్ద కారు, బైక్ ఢీకొన్న ఘటన: ఒకరికి తీవ్ర గాయాలు
చీమకుర్తి మండలం చీమలమర్రి వద్ద కారు, బైక్ ఢీకొనడంతో బైక్ ప్రయాణికుడికి కాలు విరిగింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఒంగోలు మార్గంలో గురువారం సాయంత్రం జరిగింది.