Public App Logo
Profile Picture

rahul

@rangasravani2
11628Followers
1Following
మహబూబాబాద్: గత నాలుగు సంవత్సరాలుగా అద్దె బకాయి చెల్లించలేదంటూ  సంద్రాలగూడెం గ్రామపంచాయతీ కార్యాలయనికి తాళం వేసిన యజమాని..
మహబూబాబాద్: నెలకుదురులో వృద్ధురాలిని మంత్రాల నెపంతోనే హత్య చేసినట్లు వివరాలను వెల్లడించిన డిఎస్పి కృష్ణ కిషోర్..
మహబూబాబాద్: పట్టణంలోని జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ మహేందర్ రెడ్డి..
మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం గ్రామంలో 5 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆలోచించిన విమల అనే మహిళ..
మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన రైల్వే డిఆర్ఎం గోపాలకృష్ణ..
మహబూబాబాద్: ఇనుగుర్తి మండలం రామ్కీ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు మృతి..
మహబూబాబాద్: కొత్తగూడ మండలంలోని అడవి పంది మాంసం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు..
మహబూబాబాద్: గార్ల మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో లో నిలిచిపోయిన మురుగు నీరు వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..
మహబూబాబాద్: యూరియా కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ రవీందర్ రావు..
మహబూబాబాద్: కొత్తగూడెం మండలంలోని ఓటాయి గ్రామం ప్రధాన రహదారి పై దిగబడిన ఆర్టీసీ బస్సు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు..
మహబూబాబాద్: కొత్తగూడ మండలంలో యూరియా లేక తన పంటకు నష్టం వాటిల్లిందని ఆత్మహత్య యత్ననికి పాల్పడిన రైతు..
మహబూబాబాద్: బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో 32,53,000 రూపాయలను కోల్పోయిన భాదితుడు.. కేసు నమోదు చేసి చేస్తున్న సీఐ మహేందర్ రెడ్డి..
మహబూబాబాద్: అ జాగ్రత్తగా కారు నడిపి లేగ దూడ మృతికి కారణమైన కారు డ్రైవర్ నరేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసిన సీఐ మహేందర్ రెడ్డి..
మహబూబాబాద్: తొర్రూర్ మండలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ రాంబాబు..
మహబూబాబాద్: పట్టణంలోని నెహ్రు సెంటర్ లో అవును ఢీ కొన్న కారు.. కారు యజమాని పై చర్యలు తీసుకోవాలని స్థానికల డిమాండ్..
మహబూబాబాద్: కంబాలపల్లి గ్రామంలో పొలం పనులకు వెళ్తుండగా మార్గమధ్యలో పల్టీ కొట్టిన ట్రాక్టర్.. డ్రైవర్ కు స్వల్ప గాయాలు..
మహబూబాబాద్: సీఐ శంకర్ అమర్యాదగా ప్రవర్తించి దురుసుగా మాట్లాడడని యూరియా పంపిణీ వద్ద ఆందోళన చేపట్టిన హమాలీలు..
మహబూబాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ్రమ పాఠశాలలో విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టిన కాంటాక్ట్ ఉద్యోగులు..
మహబూబాబాద్: రైతులకు సమయానికి యూరియా అందించాలనే తపనతో డ్రైవర్గా మారిన కానిస్టేబుల్ను సన్మానించిన ఎస్పీ..
మహబూబాబాద్: ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహకులు రైతులకు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. వ్యవసాయ అధికారిని నిర్మల
మహబూబాబాద్: తోరూర్ పట్టణంలో లారీ డ్రైవర్ల పై దాడి చేసిన ముగ్గురు యువకులను రిమాండ్ చేసినట్లు తెలిపిన ఎస్సై ఉపేందర్..
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కేంద్రాలను పరిశీలించి రైతులకు సూచనలు చేసిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్..
మహబూబాబాద్: ముల్కనూరులో నాటు సారా తయారీకి వినియోగిస్తున్న 600kg బెల్లం, 50kgల పట్టిక,5 లీటర్ల నాటు సారాను పట్టుకున్న అధికారులు..
మహబూబాబాద్: వచ్చే అసెంబ్లీలో చాకలి ఐలమ్మ కులానికి 10 సీట్లు కేటాయించాలని కేసముద్రం మండలంలో మోకాళ్లపై నడిచి నిరసన తెలిపిన యువకుడు..
మహబూబాబాద్: పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు..