Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

మహబూబాబాద్: రైతులకు సమయానికి యూరియా అందించాలనే తపనతో డ్రైవర్గా మారిన కానిస్టేబుల్ను సన్మానించిన ఎస్పీ..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలీమ్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం ఉదయం 8:00 లకు శాలువాతో సన్మానించారు.. సకాలంలో యూరియా రైతులకు అందించాలనే జిల్లా ఎస్పీ పడుతున్న తపన కష్టం తనని కదిలించిందని, తన బాధ్యతగా భావించి అధికారుల అనుమతితో ఆ పని చేశానని కానిస్టేబుల్ తెలిపారు. దీంతో రైతుల కోసం సమాయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ ఎస్పీ అభినందించారు

MORE NEWS