మహబూబాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ్రమ పాఠశాలలో విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టిన కాంటాక్ట్ ఉద్యోగులు..
Mahabubabad, Mahabubabad | Sep 12, 2025
మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట శుక్రవారం ఉదయం 10:00 లకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు....