Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

మహబూబాబాద్: అ జాగ్రత్తగా కారు నడిపి లేగ దూడ మృతికి కారణమైన కారు డ్రైవర్ నరేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసిన సీఐ మహేందర్ రెడ్డి..

మహబూబాబాద్ జిల్లాలో అజాగ్రత్తగా కారు నడిపి లేగ దూడ మృతికి కారణమైన కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 1:00 లకు వెల్లడించారు.. పట్టణంలోని నెహ్రు సెంటర్ సమీపంలో రోడ్డుపైన ఒక లేగ దూడ ఉండగా శ్రీనివాస సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వైపునకు వస్తున్న కారు డ్రైవర్ తన వాహనాన్ని జాగ్రత్తగా నడిపి రోడ్డుపై ఉన్న దూడను ఢీకొట్టగా బలమైన గాయాలై ఆ దూడ అక్కడే మరణించింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ నరేష్ అనే వ్యక్తి పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

MORE NEWS

మహబూబాబాద్: అ జాగ్రత్తగా కారు నడిపి లేగ దూడ మృతికి కారణమైన కారు డ్రైవర్ నరేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసిన సీఐ మహేందర్ రెడ్డి.. - Mahabubabad News