మహబూబాబాద్: ముల్కనూరులో నాటు సారా తయారీకి వినియోగిస్తున్న 600kg బెల్లం, 50kgల పట్టిక,5 లీటర్ల నాటు సారాను పట్టుకున్న అధికారులు..
Mahabubabad, Mahabubabad | Sep 10, 2025
నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం, పట్టికను తరలిస్తున్న ఆటోను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ...