Public App Logo
Profile Picture

Kalyan News

@kalyan.gmhs
3460Followers
7Following
పట్టణంలోని జ్యోతి మహల్‌ పక్కన ఉన్న సర్వే నెంబర్‌ 227/10 ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు తెలిపిన గూడూరు ఆర్డీవో కిరణ్‌
డీఎస్సీ పేరుతో  ప్రభుత్వం యువతను మోసం చేస్తుంది: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య
రాష్ట్రంలో వైసీపీ అరాచకా పాలన కొనసాగుతుందని పునగుంటలో పేర్కొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌
ఎక్కడ చూసినా సమస్యలతో గూడూరు అల్లాడుతుంది: గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి
రెండు నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నాటకం: వెంకటగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ
నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందించడమే జగన్ లక్ష్యం: బాలయ్యపల్లి మండలంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దేవిక
ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ మంచి మనసున్న గొప్ప నాయ‌కుడు: గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌రావు
సైదాపురం మండలంలోని శ్రీబాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాలపు పూజలు
గూడూరు తహసీల్దార్ లీలారాణి సేవలు ఎనలేనివి: గూడూరు ధర్మరాజుల దేవాలయ మాజీ ఛైర్మన్ గోపాల్ యాదవ్
గూడూరులో టీడీపీలో చేరిన యువత, ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్
ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ సమక్షంలో సనత్ నగర్‌లో టీడీపీని వదిలి, వైసీపీలో వంద మంది యువకుల చేరిక
గూడూరులో ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: గూడూరు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ సునీల్
అవగాహన కోసమే వికసిత్ భారత్ కార్యక్రమం... వెంకటగిరి నియోజకవర్గ బిజెపి సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు
అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న చంద్ర‌బాబుతోనే సాధ్యం: గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్
గూడూరులో వాలంటీర్‌ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ, రూ.1.64 లక్షల నగదు, వెండి అపహరణ
మ‌హిళ‌ల‌కు అండ‌గా వైఎస్ఆర్ ఆస‌రా, మ‌హిళ‌ల రుణ విముక్తే సీఎం ల‌క్ష్యం: సైదాపురంలో జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ‌
రాబోయే ఎన్నికలలో 130కి పైగా సీట్లు సాధిస్తాం: సైదాపురంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహ‌న్‌
ఫిబ్ర‌వ‌రి 2న క‌లువాయిలో జరిగే "నిజం గెలవాలి" కార్యక్రమానికి నారా భువ‌నేశ్వ‌రి హాజరుకానున్నారు: మాజీ ఎమ్మెల్యే రామ‌కృష్ణ
మేకనూరు రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా జరుగుతున్న తెల్లరాయి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు
గూడూరులో టిడిపిలో భారీగా చేరికలు
న‌న్ను, జ‌గ‌న‌న్న‌ని గెలిపించండి, అభివృద్ధి ఏంటో చూపిస్తాం: వైకాపా నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త నేదురుమ‌ల్లి
వెంకటగిరి ప్రజలకు శుభవార్త..చెప్పిన మాట విదంగా ఎల్లుండి టిడ్కోఇల్లు ఇస్తున్నాం.. వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించండి వెంకటగిరి YCP ఇన్‌చార్జి నేదురుమ‌ల్లి
క‌లువాయిలో రెవెన్యూ స‌ద‌స్సు
ఆ ఘ‌త‌న సీఎందే...జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం విమ‌ర్శ‌లు
గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్...5మందికి గాయాలు..