రెండు నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నాటకం: వెంకటగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని టిడిపి కార్యాలయంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి నాటకం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇది డిఎస్సీ కాదని దగా డీఎస్సీ అని ఈ సందర్భంగా తెలిపారు.