Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

వెంకటగిరి: ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ సమక్షంలో సనత్ నగర్‌లో టీడీపీని వదిలి, వైసీపీలో వంద మంది యువకుల చేరిక

Venkatagiri, Tirupati | Feb 2, 2024
తిరుపతి జిల్లా గూడూరు మండలం సనత్ నగర్‌లో టీడీపీని వదిలి, వైసీపీలో వంద మంది యువకులు ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇప్పించి వారికి అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు.
వెంకటగిరి: ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ సమక్షంలో సనత్ నగర్‌లో టీడీపీని వదిలి, వైసీపీలో వంద మంది యువకుల చేరిక - Venkatagiri News