వెంకటగిరి ప్రజలకు శుభవార్త..చెప్పిన మాట విదంగా ఎల్లుండి టిడ్కోఇల్లు ఇస్తున్నాం.. వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి
తిరుపతి జిల్లా వెంకటగిరి లోని వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్లుగా వెంకటగిరిలో నివసించే వారికి వెంకటగిరిలో టిక్కు ఇళ్లను ఎల్లుండి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు