గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్...5మందికి గాయాలు..
తిరుపతి జిల్లా గూడూరులో పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఇంట్లో గ్యాస్ లీక్ అయింది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐదు మందికి గాయాలయ్యాయి.. అయితే వారిని హుటా హుటిన స్థానిక ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు