పవన్ కళ్యాణ్ మంచి మనసున్న గొప్ప నాయకుడు: గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనసున్న గొప్ప నాయకుడని గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. వైసీపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవటంతో పవన్ కళ్యాణ్ తనను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పిలిపించుకున్నారని గూడూరులోని ఆయన నివాసంలో వెల్లడించారు.