Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

వెంకటగిరి: గూడూరులో ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: గూడూరు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ సునీల్

Venkatagiri, Tirupati | Feb 1, 2024
రోడ్‌ సేఫ్టీలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని గూడూరు వెహికల్ ఇన్స్పెక్టర్‌ సునీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గూడూరు పట్టణంలో సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వాడకంపై వాహనదారులకు సునీల్‌ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు పలు సూచనలు చేశారు.