Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

వెంకటగిరి: డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను మోసం చేస్తుంది: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య

Venkatagiri, Tirupati | Feb 5, 2024
గంజాయితో ఆంధ్ర ప్రదేశ్ అడ్డాగా మారిందని డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువతను నట్టేట మోసం చేస్తుందని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య గూడూరులో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు ఇస్తారంటూ హామీ ఇచ్చి ప్రజల్ని యువతను మోసం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.