సైదాపురం మండలంలోని శ్రీబాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాలపు పూజలు
సైదాపురం మండలంలో వెలసిన శ్రీబాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాలపు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.