Public App Logo
Profile Picture

శ్రీనివాస్. జర్నలిస్ట్ .

@srinivas2010.jrg
57904Followers
5Following
పోలవరం: జంగారెడ్డిగూడెం పట్టణ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రధమ మహాసభలు ప్రారంభం
పోలవరం: బోరుగడ్డ అనిల్ ను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సివిల్ కోర్టు చర్చిలో హాజరు పరిచిన పోలీసులు
పోలవరం: ఆగిరిపల్లి,పొలసానిపల్లె గ్రామాల్లో అక్రమంగా మద్యం కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్, 36 మద్యం సీసాలు స్వాధీనం
పోలవరం: నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు.
పోలవరం: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని విద్యార్థుల నిరసన
పోలవరం: మర్లగూడెం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.
పోలవరం: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని  బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
పోలవరం: పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
పోలవరం: కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, స్టేషన్ రికార్డుల పరిశీలన
పోలవరం: జంగారెడ్డిగూడెం త్రివేణి కాలేజ్ సెంటర్‌లో మహిళా పోలీస్ మెడలో బంగారు గొలుసును అపహరించిన దుండగుడు
పోలవరం: జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్స్ చోరీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు, 25 మోటార్ సైకిల్స్ స్వాధీనం
పోలవరం: కోయిలగూడెం ఆరోగ్య హాస్పిటల్లో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
పోలవరం: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 12 మోటర్లు ఆన్ చేసి 4200 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేసిన అధికారులు.
పోలవరం: నాగిరెడ్డి గూడెం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు వ్యక్తి అరెస్టు ఐదు మద్యం సీసాలు స్వాధీనం.
పోలవరం: జంగారెడ్డిగూడెం గల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస రెండో సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు.
పోలవరం: జంగారెడ్డిగూడెం పట్టణ బిజెపి సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
పోలవరం: జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ
పోలవరం: కండ్రికగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారాముల ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు.
పోలవరం: వడ్లపట్ల నూతనంలో నాటు సారా స్థావరంపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు, మహిళ అరెస్ట్
పోలవరం: పంతల గూడెం గ్రామంలో నాటు సార తయారి స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడి ముగ్గురు అరెస్ట్ పది లీటర్లు నాటు సారా స్వాధీనం.
పోలవరం: పంగిడిగూడెం గ్రామంలో నాటు సారా తయారీ స్థావరంపై పోలీసులు దాడి, వ్యక్తి అరెస్టు, 20 లీటర్ల నాటుసారా స్వాధీనం
పోలవరం: చంద్రమ్మ కాలనీలో  ప్రమాదస్తు నిప్పురవ్వ అంటుకుని దగ్ధం కట్టుబట్టలతో బాధితులు.
పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణులబృందం రెండో రోజు పర్యటన జలవనరుల  శాఖ అధికారులతో సమీక్ష సమావేశం.
పోలవరం: సుబ్బమ్మ దేవి హైస్కూల్‌లో టూటౌన్ ఎస్సై వైవీ రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అభయ మహిళా భద్రత యాప్‌పై అవగాహన కార్యక్రమం
పోలవరం: చొప్ప రామన్నగూడెం గ్రామ నాలుగు రహదారుల జంక్షన్లో మూడు బైకులు ఢీకొని ముగ్గురు గాయాలు ఆసుపత్రికితరలింపు.