జంగారెడ్డిగూడెం గల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస రెండో సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు.
Polavaram, Eluru | Nov 11, 2024
జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూలుకు దగ్గరలో గల మంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. రెండవ...