ఆగిరిపల్లి,పొలసానిపల్లె గ్రామాల్లో అక్రమంగా మద్యం కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్, 36 మద్యం సీసాలు స్వాధీనం
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి, పొలసానిపల్లి,గ్రామాల్లో అక్రమంగా మద్యం సీసాల కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఒకరి దగ్గర నుంచి 11 సీసాలు రెండో వ్యక్తి దగ్గర నుంచి 25 మద్యం సీసాలు, మొత్తం 36 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.