చొప్ప రామన్నగూడెం గ్రామ నాలుగు రహదారుల జంక్షన్లో మూడు బైకులు ఢీకొని ముగ్గురు గాయాలు ఆసుపత్రికితరలింపు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పురామగుడెం గ్రామంలో నాలుగు రహదారుల జంక్షన్ లో మూడు ద్విచక్ర వాహనాలు ఒక దానికి ఒకటి ఢీకొని ముగ్గురికి గాయాలు.ఒకరు పరిస్థితి విషమంగా ఉంది.గాయపడిన వారిని కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.