జంగారెడ్డిగూడెం పట్టణ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రధమ మహాసభలు ప్రారంభం
సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధమ మహాసభలు నవంబర్ 17 ఆది వారం నాలుగు గంటలకు భానుమూర్తి నిలయం వద్ద జరగగా ముందుగా సిపిఎం జెండా ఆవిష్కరించిన నాయకులు ఆరేటి రామచంద్రం జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు D.N.V.D.ప్రసాద్ గారు మహాసభల ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ప్రజలపై పడుతున్న భారాలు కార్మిక కర్షకుల పై పని పడుతున్న భారాలు వివరించారు