కండ్రికగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారాముల ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు.
Polavaram, Eluru | Nov 9, 2024
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రిక గూడెం సాయిబాబా ఆలయం వద్ద నుండి భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయానికి పాదయాత్రగా...