Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
Firozabad
No video available

పోలవరం: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని విద్యార్థుల నిరసన

Polavaram, Eluru | Nov 15, 2024
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ , ఇంటర్ కళాశాల విద్యార్థినులు మద్యం షాప్ తొలగించాలంటూ నిరసన. కళాశాలకు దగ్గర లో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలలి అని విద్యార్థిని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వా నిబంధనలను బేకాతరు చేస్తూ ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తొలగించాలని.కాలేజ్ , వసతిగృహం, గుడి ఉన్న ఏరియాలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలి,సాయంత్రం కళాశాల నుండి హాస్టల్ కు వెళుతున్న క్రమంలో మందుబాబుల వలన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని విద్యార్థుల నిరసన - Polavaram News