జంగారెడ్డిగూడెం పట్టణ బిజెపి సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ నాయకులు సమావేశం లో ముఖ్య అధితి పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అసంపూర్తిగా ఆగిపోయిన భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.సత్తుపల్లి వరకు పూర్తి అయ్యిందని మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు.