వడ్లపట్ల నూతనంలో నాటు సారా స్థావరంపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు, మహిళ అరెస్ట్
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల కామవరపుకోట మండలం వడ్లపట్లనూతనం గ్రామంలో నాటు సారా తయారీ స్థావరాలు పై దాడులు మహిళా అరెస్ట్ (5) లీటర్ల నాటు సారా స్వాధీనం. చింతలపూడి లో బెల్ట్ షాపు నిర్వాహకుడు కారుమంచి సీతారాములు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 9 మద్యం బాటిల్స్ లను స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు చేయడమైనది.