నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు.
నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు వారి యొక్క సిబ్బంది అభయ మహిళా రక్షక సిబ్బందితో నూజివీడు ఎంపీ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు కొరకు విద్యాలయాలకు పంపిస్తున్నారు.యువతరాన్ని మత్తుపదార్థాలతో నాశనం చేయడం కొరకు దురాశపరులు మత్తు పదార్థాలను కాలేజీల వద్ద స్క్రూల్లో వద్ద అమ్మకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు.