Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

పోలవరం: నాగిరెడ్డి గూడెం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు వ్యక్తి అరెస్టు ఐదు మద్యం సీసాలు స్వాధీనం.

Polavaram, Eluru | Nov 11, 2024
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో గల అటవీ ప్రాంతంలో నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించిన ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.చింతలపూడి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామం లో బెల్ట్ షాపు నిర్వాహకుడు చెను సీతారామరాజు వద్ద నుండి తెలంగాణా రాష్ట్రం కు చెందిన (5) నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)180 ml పరిమాణం గల మద్యం బాటిల్స్ లను స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు.
పోలవరం: నాగిరెడ్డి గూడెం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు వ్యక్తి అరెస్టు ఐదు మద్యం సీసాలు స్వాధీనం. - Polavaram News