Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
Firozabad
No video available

పోలవరం: జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ

Polavaram, Eluru | Nov 10, 2024
జంగారెడ్డిగూడెంలో అటవీ శాఖ అమరవీల దినోత్సవం సందర్భంగా నిర్వహణలో అటవీ సంరక్షణ కొరకు ప్రాణాలు అర్పించిన అధికారులకు, సిబ్బందికి నివాళులు అర్పించిన జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ శాఖ అధికారులు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ శాఖ ఉద్యోగుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కు సంబంధించిన అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పోలవరం: జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ - Polavaram News