Public App Logo
గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులు సిద్దరబోయిన అఖిల్, పవన్ కుమార్ లను పట్టుకొని వారి వద్ద నుండి 140 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్ పోలీసులు. - Siddipet News