కురవి: కురవిలో వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
కురవిలో బిఆర్ఎస్ నేత కిన్నెర మల్లయ్య కుమారుడు ప్రవీణ్ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ కవిత మాలోత్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.