దర్శి: బీసీలకు రిజర్వేషన్లు దక్కకూడదని ఉద్దేశంతో వైసిపి కోర్టును ఆశ్రయించిందని విమర్శించిన దర్శి టిడిపి నాయకులు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం కట్టుబడి ఉన్నారని తెలిపారు వైసీపీ కోర్టును ఆశ్రయించి రిజర్వేషన్లను అడ్డుకుందన్నారు బీసీ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధంగా భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకూడదని ఉద్దేశంతో వైసీపీ కోర్టు ఆశ్రయించిందని వారు విమర్శించారు.