నారాయణపేట్: బాపునగర్ క్రికెట్ టీమ్‌కు టీ-షర్ట్స్ అందజేసిన లయన్ రవికుమార్ గౌడ్
బాపునగర్ ఎం.వి.ఎం. క్రికెట్ టీమ్‌కు క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320A అధ్యక్షులు లయన్ రవికుమార్ గౌడ్ టీ-షర్ట్స్ బహుకరించారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా రవికుమార్ గౌడ్ అందిస్తున్న సహకారంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.