మరిపెడ: మరిపెడలో ఘనంగా అనంతాద్రి రైస్ మిల్ ప్రారంభం
మరిపెడ మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనంతాద్రి రైస్ మిల్లును కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్, నూకల అభినవ్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు తెలిపారు.