రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్లో తల్లి, రెండేళ్ల బాలుడు అదృశ్యం: ఆచూకీ తెలిస్తే ఇలా చెప్పండి
నిజామాబాద్ జిల్లా రెంజల్లో భార్య, రెండేళ్ల కుమారుడు అదృశ్యమయ్యారు. ఆచూకీ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు, పోలీసులు. సమాచారం తెలిసిన వారు 8712659874 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి.